ఎపిపిఎస్సి గ్రూప్ IV - జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్
మీరు APPSC గ్రూప్-IV (గ్రూప్ 4) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పరీక్షలో విజయం సాధించాలనుకుంటే, మీరు క్రింది వ్యూహాన్ని అనుసరించాలి.
Preparation Strategy
APPSC Group-IV Notification No 23/2021, Dated: 28-12-2021
AP రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం 28-12-2021న APPSC గ్రూప్-IV (గ్రూప్ 4) నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
అవగాహన
- అధికారిక నోటిఫికేషన్
- ప్రాథమిక సమాచారం: పోస్టులు, అర్హతలు, పే స్కేల్, ఖాళీలు మొదలైనవి.
- రిక్రూట్‌మెంట్ విధానం
- స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్: సిలబస్
- సాంకేతిక పరీక్ష: సిలబస్
స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)
- ఫలితాలు, ఫైనల్ కీ మరియు కట్-ఆఫ్ మార్కులు (Published on 12/10/2022)
- పరీక్షకు హాజరైన అభ్యర్థులు
- తొలి కీ (Published on 02/08/2022)
- తొలి కీ పై అభ్యంతరాలు